SRD: సెప్టెంబర్ 1న పెన్షన్ వెధవ దినం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యోగుల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా ఛైర్మన్ జావీద్ ఆలీ కోరారు. సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు.