హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్లో ఇవాళ సాయంత్రం పోలీసులు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు, RPF సిబ్బంది సంయుక్తంగా రైల్వే పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అనుమానితుల బ్యాగులను సోదాలు చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వదిలేసారు.