KMM: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం రోడ్డు షో నిర్వహించనున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ 2, 22, 23, 24, 26, 27వ వార్డుల్లో మంత్రి పర్యటించనున్నారు. ఆయా వార్డుల ప్రధాన కూడళ్లలో రోడ్డు షోల ద్వారా అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగించనున్నారు. ఈమేరకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

