కోనసీమ: ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం అమలాపురం కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టరేట్లో అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మహేష్ కుమార్, జేసీ నిశాంతితో పాటుగా అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారని వెళ్లడించారు. ప్రజల తమ సమస్యలను అర్జీలు రూపంలో నేరుగా సమర్పించవచ్చని తెలిపారు.

