NLG: NLG పరిధిలోని కేశరాజుపల్లికి చెందిన వెంకటయ్య-యాదమ్మల కుమారుడు రమేష్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2024-25 సంవత్సర కాలంలో జూనియర్ కళాశాల లెక్చరర్, గురుకుల కళాశాల లెక్చరర్, డిగ్రీ కళాశాల లెక్చరర్, పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్‌గా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో రమేష్‌ను ఆదివారం నీలగిరి కళాశాల ప్రిన్సిపల్, TLF జిల్లా అధ్యక్షుడు మధ సన్మానించారు.