KNR: జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఎ జిల్లా గర్ల్స్ సబ్ కమిటీని 14 మందితో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ, ఎస్ఎఫ్ఎ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్, ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈనెల 25, 26వ తేదీలలో నిజామాబాద్‌లో జరగబోయే రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలన్నారు.