NRML: ఆధ్యాత్మిక పాదయాత్రకు ఎంతో గొప్ప విశిష్టత ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దిలావర్పూర్ మండల కేంద్రం నుండి కాశీ వరకు ఇటీవలే పాదయాత్ర చేసి వచ్చిన కుస్తాపురం భూమేష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో సుమారు 1306 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారని ఆయనను అభినందించారు