HYD: రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. షేక్‌పేటలో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ ప్రాతినిధ్యంలేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిందని, కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారిగా పనిచేస్తున్నాయన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటినీ కాంగ్రెస్ బీజేపీ బీ టీం అంటుందన్నారు.