SDPT: ఆపద వస్తే ఝాన్సీ లక్ష్మీబాయిలా ఎదురిస్తామని ఇందిర నగర్ ZPHS విద్యార్థులు తెలిపారు. పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలలో తెచ్చిన ఝాన్సీ లక్ష్మీబాయి స్కీంలో విద్యార్థులు మూడు నెలల పాటు కరాటే నేర్చుకుంటున్నారు. కరాటేతో ఆత్మరక్షణ, శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలం పెరుగుతుందన్నారు. ఇలాంటి పథకాన్ని మరిన్ని రోజులు పెంచాలని కోరారు.