NGKL: లింగాల మండలానికి చెందిన సామజిక వేత్త డాక్టర్ నూకల శంకర్ బాబు హైదరాబాద్లో మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో అందించే ప్రతిష్ఠాత్మకంగా ఉగాది పురస్కారం అవార్డును శనివారం పలువురు సీరియల్ నటుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజానికి తమ వంతుగా సేవ చేయాలని కోరారు.