HYD: నగర శివారు RR జిల్లా మీర్ఖాన్ పేట భారత్ ఫ్యూచర్ సిటీలో మన తెలుగు సినిమాల దమ్మెంటో చూపివ్వటం కోసం ప్రత్యేక ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు సైతం చేశారు. న్యూ టెక్నాలజీ, దాని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు, హలో అంశాలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.