AKP: రోలుగుంట మండలం జేపీ.అగ్రహారం పాఠశాలలో అభివృద్ధి పనులకు పూర్వ విద్యార్థి పెట్ల సత్యనారాయణ సుమారు రూ.30,000 వ్యయంతో భవనం పెయింటింగ్ చేయించినట్లు తెలిపారు. రికార్డుల భద్రత కోసం బీరువాను బహూకరించారు. ఈ సేవలకు పాఠశాల కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన సర్పంచ్ వెంకట సత్యనారాయణకు కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.