NZB: టీయూ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (APE, PCH, IMBA) 2023,2024 విద్యా సంవత్సరం 1,3వ సెమిస్టర్ల విద్యార్థులు, L.L.B (1, 2, 3, 4 సెమిస్టర్ల) విద్యార్థులు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే సంబంధిత రుసుం చెల్లించి, ఈనెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.