SKLM: డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ న్యాయ విభాగంలో మిగులు సీట్ల భర్తీ కోసం తక్షణ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 4న నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ అడ్డయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. లాసెట్-2025లో అర్హత సాధించినవారే హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు వర్సిటీని సంప్రదించాలని కోరారు.