మార్గశిర పౌర్ణమి రోజున బ్రహ్మముహూర్తం చాలా దైవిక శక్తి కలదని పండితులు చెబుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం రేపు ఉదయం 4:19 నుంచి 4:58 మధ్య బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో 4 మంత్రాలను పఠిస్తే సిరిసంపదలు కలుగుతాయి. 1. ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసిద్ధః 2. శ్రీ హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మమాయై నమః 3. ఓం శ్రీం శ్రీం శ్రీం శ్రీం సః చంద్రాంశే నమః 4. ఓం నమః నారాయణాయ్ నమో నమః