KKD: ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసిన 8 మందిని పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్డీపీఓ పాటిల్ దేవరాజ్ మనీష్ మాట్లాడుతూ.. నాళం గంగాభవాని అనే మహిళ ఫిర్యాదుతో ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టగా, రాజమండ్రిలో కొందరు ఆఫీస్ తెరిచి ఉద్యోగ అవకాశాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు.