విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు (కేజీ/ రూ.లలో) ఇవాళ ఇలా ఉన్నాయి. టమాటా రూ. 42, ఉల్లి రూ.18, బంగాళదుంప రూ.18, వంకాయలు రూ. 54, బెండకాయ రూ. 58, మిర్చి రూ. 40, కాలిఫ్లవర్ రూ. 32, బీన్స్ పిక్కలు రూ. 160, క్యారెట్ రూ. 56, అల్లం రూ. 62, చిక్కుడుకాయ రూ. 54, పెన్సిల్ బీన్స్ రూ. 56, దొండకాయ రూ. 32, బరబాటి రూ. 42, గ్రీన్ పీస్ రూ. 90, ఉసిరి రూ. 60గా ఉన్నాయి.
Tags :