KDP: కమలాపురం ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను పూరించడానికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పార్ట్ టైం ఇన్ స్పెక్టర్లను నియమించనున్నట్లు MEO సుభాషిని తెలిపారు. ఆసక్తి ఉండి BED అర్హత కలిగిన అభ్యర్థులు 5వ తేదీ లోపు అప్లికేషన్ సమర్పించాలన్నారు. నెలకు రూ. 12,500 జీతం, వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని MEO సూచించారు.