KMM: సత్తుపల్లి నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యే మట్టా రాగమయి విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సత్తుపల్లి, 11 గంటలకు పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించే HPV వ్యాక్సిన్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సత్తుపల్లిలో జరిగే మహిళా దినోత్సవ వేడుకలకు హాజరవుతారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంఛార్జ్ తెలిపారు.