MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు విపక్షాలు కుట్ర పన్నాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సాహసోపేత నిర్ణయంతో పండించిన పంటను కొనుగోలు చేస్తుందన్నారు.విపక్షాల కుట్రలను అందరూ ఒక్కటై తిప్పి కొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.