SDPT: హుస్నాబాద్ పట్టణానికి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో సౌకర్యాలు లేని ప్రదేశాలలో ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మించవద్దని బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజక వర్గ ఇంఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో కాలేజ్‌ను నిర్మించాలని అన్నారు. ఈ సమావేశంలో మారేపల్లి సుధాకర్, శంకర్ పాల్గొన్నారు.