KMR: ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థులతో కలిసి చెస్ ఆడారు. అంతకుముందు చెస్ నెట్వర్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రవాస భారతీయుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో శనివారం చెస్ బోర్డులు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో జిల్లా విద్య అధికారి రాజు పాల్గొన్నారు.