MNCL: బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన శిక్షణ పొందిన 40 మంది కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలను MLA వినోద్ ఆదివారం పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ. .అత్యంత ప్రమాదకర వృత్తిలో గీత కార్మికులు ప్రాణాల రక్షణకై కాటమయ్య కిట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. కిట్ల వల్ల కలిగే లాభాలను ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.