WGL: వరంగల్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికైన కందుల శ్రీధర్‌ను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజనాల శ్రీహరి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌కు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి శాలువాలు కప్పి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో మరింతగా రాణించాలని అభినందించారు.