BDK: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుంచి చైతన్య కార్యక్రమాలు నిర్వహించే అంశాలపై పలు సూచనలు చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.