ADB: ఉమ్మడి ADB జిల్లాలో పులుల సంచారం భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. బోథ్ (M)లో 2నెలలుగా పులి సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. తాజాగా గాదిగూడ (M)లో 4 పశువులు పులి దాడిలో హతమయ్యాయి. పెంచికల్పేట్, దహెగాం, కాగజ్నగర్ సరిహద్దుల్లో పులులు తిరుగుతున్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. MNCL, ASFజిల్లాల సరిహద్దు మండలాల్లోనూ పులులు సంచరిస్తున్నాయి.