MBNR: జడ్చర్ల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త డ్రైవర్ ఖాదర్ సతీమణి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ కోడుగల్ యాదయ్య, సింగల్ విండో ఛైర్మన్ సుదర్శన్ గౌడ్ ఈరోజు ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.