TG: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు అస్వస్థత నెలకొంది. దీంతో ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం నుంచి వస్తుండగా.. ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పోలీస్ ఉన్నతాధికారులు పరామర్శించారు. అయితే ప్రవీణ్ ఆరోగ్యం నిలకంగా ఉందని వైద్యులు తెలిపారు.