JN: చిల్పూర్ మండలం కృష్ణజిగూడెం గ్రామంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో రెండు వార్డు సభ్యులు CPM మద్దతుతో గెలిచి ఉప సర్పంచ్ స్థానం సంపాదించారు. ఉప సర్పంచ్‌గా ఎన్నికైన గద్ద కోమల జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్ తదితరులున్నారు.