KNR: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలుగునూర్లోని కాకతీయ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఇవాళ శుక్రవారం సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధించడంతో పాటు పిల్లల ఆరోగ్యం, పోషణపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తారు. అందువల్ల అంగన్వాడిలో పిల్లలను చేర్పించాలని కలెక్టర్ తెలిపారు.