NZB: వేల్పూర్ గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ అశోక్, విజయవాడ అమరావతిలో స్వచ్ఛతను వారి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఆఫ్ మారథాన్లో ఫినిషర్ మెడల్ సాధించారు. ఆంధ్ర స్వచ్ఛతను కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ కొమ్మారెడ్డి ఆయనకు మెడల్ అందజేశారు. ఈ మారథాన్లో భారత దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 10 వేల రన్నర్లు పాల్గొన్నారు.