NRPT: దత్త జయంతిని పురస్కరించుకొని మక్తల్ మండలం మంథన్ గోడ్ దత్తాత్రేయ ఆలయంలో రేపటి నుంచి సేవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు దత్త స్వాములు తెలిపారు. బుధవారం జరిగే దత్తాత్రేయ స్వామి రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు. రేపు జరిగే ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొంటారని తెలిపారు.