సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి, రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వ్యవసాయం మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేణు రెడ్డి అన్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.