NRPT: జిల్లా కేంద్రంలో ఉన్న భారంబావి కాకతీయుల కాలంనాటిది. ఈ బావి కాకతీయుల నిర్మాణానికి ఓ ఉదాహరణ. ఇది ప్రత్యేకమైన అష్టభుజాకార రూపకల్పన, ఏనుగులు, గుర్రాలు, నృత్యకారుల క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఎంతో మంది దాహార్తి తీర్చిన ఆ బావి కాలక్రమంలో నిరాదరణకు గురైంది. ఈ బావి గురించి PM నరేంద్రమోదీ భారంబావి జీవం గురించి ప్రశంసించారు.