RR: జనవరి 12,13 తేదీలలో జిహెచ్ఎంసి వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ డ్రైవ్ కొనసాగనుంది. దీనికి సంబంధించి శేర్లింగంపల్లి GHMC అధికారులు స్పందించారు. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు మీ దగ్గర ఉంటే వివరాలు తెలుసుకోవడం కోసం AE SWM 7995009126 కాల్ చేయాలని సూచించారు. అధికారి పూర్తి వివరాలు వెల్లడిస్తారని ట్వీట్ చేశారు.