VKB: తాండూరు పట్టణంలో ఉదయం నాలుగు గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఆఫీసులకు స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. భారీగా వర్షం పడటంతో రోడ్లన్నీ జలమలమయ్యాయి. రోడ్లపై వెళ్లే వాహనదారులు గుంతలు కనబడకపోవడంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.