KMR: ఓటర్ లిస్టులో తప్పులపై బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించిఅధికారులకు వ్యతిరేకంగానినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. పలు వార్డులలో ఓటర్ లిస్టులో పేర్లు తప్పులు ఉన్నాయని వారు తెలిపారు. తక్షణమే వాటి వాటిని సవరణలుచేయాలని డిమాండ్ చేశారు.