వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో టెడ్ టాక్ ఒలంపియాడ్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా DEO రేణుకాదేవి మాట్లాడుతూ.. విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. విద్యార్థులు ఇంగ్లీష్‌పై పట్టు సాధించడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అలవర్చుకోవాలని తెలిపారు.