MNCL: మహబూబాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి వుషు ఛాంపియన్ పోటీల్లో బెల్లంపల్లి ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని కరిష్మా అద్భుత ప్రతిభ చూపింది. అండర్-17, 70 కిలోల బరువు విభాగంలో పాల్గొని రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కరిష్మాను, ఆమె కరాటే మాస్టర్ అంబాల శిరీషను ప్రిన్సిపాల్ నీలు ఆదివారం ఉదయం అభినందించారు.