WGL: ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణ రెడ్డి భవన్లో జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జోసెఫ్, జిల్లా నాయకులు రమేష్ చారి, భగత్ పాల్గొన్నారు.