కామారెడ్డి: సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ప్రముఖుల వివరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కుటుంబ వివరాలను సేకరించడం పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణు గోపాల్, ఎన్యుమరేటర్, తదితరులు ఉన్నారు.