NLG: నల్గొండ మండలం ZPHS నర్సింగ్ బట్ల గ్రామంలో ఎన్వీడీఎస్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో నిరుపేద విద్యార్థులకు 7 సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్యాంసుందర్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ కోటిలింగం, నల్గొండ మండలం ఎంఈఓ అరుంధతి మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సైకిల్స్‌ను అందజేయడం అభినందనీయమని అన్నారు.