ADB: మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్న కారును విడుదల చేయిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించి బాధితుడి నుంచి రూ.44వేలు కాజేసి మోసం చేసిన అహ్మద్ ఖాన్‌పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ CI నాగరాజు సోమవారం తెలిపారు. బాధితుడు షేక్ అక్బర్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కోర్టు ఆదేశానుసారం రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.