NLG: ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖలో బీసీ ఉద్యోగుల సంఘం సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ప్రతి ఒక్క బీసీ ఉద్యోగి సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.