W.G: ఏపీ ఓపెన్ స్కూల్ 2025–2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశానికి తత్కాల్ పద్ధతి ద్వారా నేటి నుంచి ఈనెల 6వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని DEO నారాయణ తెలిపారు. రూ.600 అపరాధ రుసుము చెల్లించి అడ్మిషన్ పొందవచ్చని అన్నారు. మరింత సమాచారాన్ని https://apopenschollo.ap.gov.in వెబ్సైట్లో పొందవచ్చన్నారు.