PDPL: సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్టు మద్దూర్ సంఘ్ రామగుండం-1, 2, 3 రీజియన్ కార్యదర్శిగా దాసరి శ్రీనివాస్ గౌడ్‌ను నియమించారు. మజ్దాూర్ సంఘ్ జనరల్ బాడీ సమావేశంలో నాయకులు పొన్నమనేని వేణుగోపాలరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. నాయకులు యతిపతి సారంగపాణి, ప్రసాద్, మహేష్, సంతోష్, వెంకట సాయి కృష్ణ తదితరులు అభినందనలు తెలియజేశారు.
Tags :