NGKL: మునిసిపాలిటీకి సంబంధించి విద్యుత్ బకాయిలు రూ. కోటి మూఫై లక్షలు ఉన్నాయని మంగళవారం మున్సిపల్ కమిషనర్ మురళి వెల్లడించారు. బోరు మోటర్లు, వీధి దీపాలు, కార్యాలయాలతో సహా మున్సిపాలిటీ పరిధిలో 126 విద్యుత్ మీటర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ బకాయి బిల్లులను విడుతల వారీగా చెల్లిస్తామని కమిషనర్ వివరించారు.