ASF: రెబ్బెన మండలం గోలేటిలోని సింగరేణి పాఠశాల మైదానంలో ఈనెల 6న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఉంటాయని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డా. కొత్తపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు బోనోఫైడ్ ధ్రువపత్రంతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు నంబర్ 9948629413కు సంప్రదించాలని తెలిపారు.