NZB: ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ రావు మాతృమూర్తి పులి పద్మావతి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని లయన్స్ క్లబ్ సభ్యులకు తెలియజేయగా లయన్స్ క్లబ్ ఆస్పత్రి వైద్యులు ఆదివారం వృద్ధురాలి నేత్రాలను సేకరించారు.