VKB: కొడంగల్ మండలం అంగడి రాయిచూర్ GP పరిధిలోని ధర్మాపూర్, ఇందనూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులను ఆదివారం AE పరిశీలించారు. వంతెన ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. నియమాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీర్ సహాయంతో గీసిన వంతెన ఊహచిత్ర నిర్మాణాన్ని విడుదల చేసి అధికారులకు వివరించారు.